Logo
Download our app
జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కృషి
NEWS   Mar 08,2025 02:46 pm
రాష్ట్రంలోని జర్నలిస్టుల దీర్ఘకాల అపరిష్కృత సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్ అన్నారు. 1985 నుండి ఆలపాటితో సాన్నిహిత్యం కలిగిన సీనియర్ జర్నలిస్ట్ నిమ్మరాజు చలపతిరావు స్వగృహంలో శనివారం మర్యాద పూర్వకంగా కలిసి అభినందించారు. గడిచిన నాలుగు దశాబ్దాలకు పైగా విద్యార్థి దశ నుంచి జర్నలిస్టులతో సాన్నిహిత్యం కలిగిన ఆలపాటికి జ‌ర్న‌లిస్టుల‌ కష్ట సుఖాలు, ఇతర బాధలు, సమస్యలు అన్నీ బాగా తెలుసన్నారు. అర్హులైన జర్నలిస్టులు అందరికీ తక్షణం అక్రెడిటేషన్ తో పాటు ప్రధానంగా ఇళ్ల స్థలాలు ఇవ్వటంపై దృష్టి సారించాలన్నారు

Top News

LATEST NEWS   Sep 28,2026 11:46 pm
సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా తెలంగాణ సీజే!
సుప్రీంకోర్టుకు ముగ్గురు కొత్త న్యాయమూర్తుల నియామకానికి రంగం సిద్ధమైంది. గుజరాత్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సునీతా అగర్వాల్, దిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దేవేంద్ర...

LATEST NEWS   Sep 28,2026 11:41 pm
అక్టోబర్‌ 1 నుంచి కీలక మార్పులు
అక్టోబర్‌ 1, 2026 నుంచి ఎల్‌పీజీ సబ్సిడీ, బ్యాంకు డిపాజిట్లు, జన-మరణాల నమోదు విషయంలో పలు మార్పులు అమల్లోకి రానున్నాయి. రాయితీ ధరకు ఎల్‌పీజీ సిలిండర్‌ పొందాలంటే...

LATEST NEWS   Sep 28,2026 11:39 pm
గంజాయి తరలిస్తున్న ముగ్గురు నిందితుల అరెస్టు
హనుమకొండ జిల్లాలో పోలీసులు భారీగా గంజాయిని పట్టుకున్నారు. ఆత్మకూరు మండలంలోని గూడేపహాడ్ సమీపంలో పోలీసులు వాహన తనిఖీ నిర్వహిస్తుండగా అనుమానస్పదంగా ముగ్గురు యువకులను తనిఖీ చేయగా వారి...

⚠️ You are not allowed to copy content or view source