Logo
Download our app
అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు
NEWS   Mar 08,2025 12:11 pm
అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా వేంపేట గ్రామపంచాయతీ సమావేశ మందిరంలో గ్రామంలో పనిచేసే ఏఎన్ఎం సిస్టర్ బత్తుల సువర్ణ, ఆశ వర్కర్లు, అంగన్వాడి టీచర్లు, సిఏలను సన్మానించారు. ఈ కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి M అశోక్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు అల్లూరి మహేందర్ రెడ్డి, మాజీ సర్పంచ్ మారంపల్లి శ్రీనివాస్, మాజీ ఎంపిటిసి పుల్ల చంద్రశేఖర్ గౌడ్, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు పల్లి శేఖర్ గౌడ్, గోరుమంతుల ప్రవీణ్ కుమార్, G రామస్వామి, వడ్ల శేఖర్, భూమాచారి, గ్రామ సిబ్బంది పాల్గొన్నారు.

Top News

LATEST NEWS   Sep 28,2026 11:46 pm
సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా తెలంగాణ సీజే!
సుప్రీంకోర్టుకు ముగ్గురు కొత్త న్యాయమూర్తుల నియామకానికి రంగం సిద్ధమైంది. గుజరాత్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సునీతా అగర్వాల్, దిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దేవేంద్ర...

LATEST NEWS   Sep 28,2026 11:41 pm
అక్టోబర్‌ 1 నుంచి కీలక మార్పులు
అక్టోబర్‌ 1, 2026 నుంచి ఎల్‌పీజీ సబ్సిడీ, బ్యాంకు డిపాజిట్లు, జన-మరణాల నమోదు విషయంలో పలు మార్పులు అమల్లోకి రానున్నాయి. రాయితీ ధరకు ఎల్‌పీజీ సిలిండర్‌ పొందాలంటే...

LATEST NEWS   Sep 28,2026 11:39 pm
గంజాయి తరలిస్తున్న ముగ్గురు నిందితుల అరెస్టు
హనుమకొండ జిల్లాలో పోలీసులు భారీగా గంజాయిని పట్టుకున్నారు. ఆత్మకూరు మండలంలోని గూడేపహాడ్ సమీపంలో పోలీసులు వాహన తనిఖీ నిర్వహిస్తుండగా అనుమానస్పదంగా ముగ్గురు యువకులను తనిఖీ చేయగా వారి...

⚠️ You are not allowed to copy content or view source