Logo
Download our app
ఆరోగ్య సమస్యలతోనే వరుడు ఆత్మహత్య?
NEWS   Mar 08,2025 12:01 pm
మెట్ పల్లి మండలం వెల్లుల్ల అనుబంధ గ్రామంలోని రామచంద్రంపేటలో లక్కంపల్లి కిరణ్ అనే యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రేపు అతని పెళ్లి జరగాల్సి ఉండగా నేడు ఆయన ఆత్మహత్యకు పాల్పడడం వారి కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. ఆరోగ్య సమస్యలు ఉన్న ఆయన కుటుంబీకులకు చెప్పలేదని, ఆరోగ్య సమస్యలతో పెళ్లి చేసుకుంటే సమస్యలు వస్తాయని భావించి ఆత్మహత్యకు పాల్పడినట్లు మృతుని తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది.

Top News

LATEST NEWS   Sep 28,2026 11:46 pm
సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా తెలంగాణ సీజే!
సుప్రీంకోర్టుకు ముగ్గురు కొత్త న్యాయమూర్తుల నియామకానికి రంగం సిద్ధమైంది. గుజరాత్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సునీతా అగర్వాల్, దిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దేవేంద్ర...

LATEST NEWS   Sep 28,2026 11:41 pm
అక్టోబర్‌ 1 నుంచి కీలక మార్పులు
అక్టోబర్‌ 1, 2026 నుంచి ఎల్‌పీజీ సబ్సిడీ, బ్యాంకు డిపాజిట్లు, జన-మరణాల నమోదు విషయంలో పలు మార్పులు అమల్లోకి రానున్నాయి. రాయితీ ధరకు ఎల్‌పీజీ సిలిండర్‌ పొందాలంటే...

LATEST NEWS   Sep 28,2026 11:39 pm
గంజాయి తరలిస్తున్న ముగ్గురు నిందితుల అరెస్టు
హనుమకొండ జిల్లాలో పోలీసులు భారీగా గంజాయిని పట్టుకున్నారు. ఆత్మకూరు మండలంలోని గూడేపహాడ్ సమీపంలో పోలీసులు వాహన తనిఖీ నిర్వహిస్తుండగా అనుమానస్పదంగా ముగ్గురు యువకులను తనిఖీ చేయగా వారి...

⚠️ You are not allowed to copy content or view source