గోర సేన కార్యాలయం ప్రారంభం
NEWS Mar 08,2025 12:09 pm
సంగారెడ్డి జిల్లా కేంద్రంలో గోర సేన కార్యాలయం ప్రారంభం అయింది. బైపాస్ రోడ్డులో హనుమాన్ దేవాలయం దగ్గర ఆఫీసు దగ్గర జరిగిన కార్యాలయం ప్రారంభోత్సవానికి ఉమ్మడి మెదక్ జిల్లా గోర్ సిక్వాడి సమయోజక్ బన్సీలాల్ జాదవ్ గౌర్ సేన అధ్యక్షుడు రమేష్ రాథోడ్. సంగారెడ్డి సిక్వాడి, సంయోజక్ సురేష్ రాథోడ్, గోర్ సేన అధ్యక్షుడు రాజు బానోత్, గౌర్ సేన ఔర్ షిక్వాడి సభ్యులు పాల్గొన్నారు.