Logo
Download our app
మల్లన్న ఆలయ సీసీ రోడ్డు పనులు ప్రారంభం
NEWS   Mar 07,2025 05:55 pm
న్యాల్కల్: 2022 -2023 ఎంజీఎన్ఆర్ఈజీఎస్ నుండి ఐదు లక్షలు నిధుల నుండి న్యాల్కల్ మండలం మల్గి గ్రామంలోని మల్లన్న ఆలయ సీసీ రోడ్డు నిర్మాణ పనులను డాక్టర్ రాజశేఖర్ శివ చారి స్వామీజీ పాల్గొని కొబ్బరికాయ కొట్టి సిసి రోడ్డు పనులను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ మల్లన్న, ఆలయ కమిటీ అధ్యక్షులు మారుతి, మాజీ ఎంపీటీసీ శివానంద తదితరులు పాల్గొన్నారు.

Top News

LATEST NEWS   Sep 28,2026 11:46 pm
సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా తెలంగాణ సీజే!
సుప్రీంకోర్టుకు ముగ్గురు కొత్త న్యాయమూర్తుల నియామకానికి రంగం సిద్ధమైంది. గుజరాత్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సునీతా అగర్వాల్, దిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దేవేంద్ర...

LATEST NEWS   Sep 28,2026 11:41 pm
అక్టోబర్‌ 1 నుంచి కీలక మార్పులు
అక్టోబర్‌ 1, 2026 నుంచి ఎల్‌పీజీ సబ్సిడీ, బ్యాంకు డిపాజిట్లు, జన-మరణాల నమోదు విషయంలో పలు మార్పులు అమల్లోకి రానున్నాయి. రాయితీ ధరకు ఎల్‌పీజీ సిలిండర్‌ పొందాలంటే...

LATEST NEWS   Sep 28,2026 11:39 pm
గంజాయి తరలిస్తున్న ముగ్గురు నిందితుల అరెస్టు
హనుమకొండ జిల్లాలో పోలీసులు భారీగా గంజాయిని పట్టుకున్నారు. ఆత్మకూరు మండలంలోని గూడేపహాడ్ సమీపంలో పోలీసులు వాహన తనిఖీ నిర్వహిస్తుండగా అనుమానస్పదంగా ముగ్గురు యువకులను తనిఖీ చేయగా వారి...

⚠️ You are not allowed to copy content or view source