Logo
Download our app
సిసి రోడ్ల నిర్మాణాలకు ఎమ్మెల్యే శంకుస్థాపన
NEWS   Mar 07,2025 03:14 pm
మహమ్మద్ నగర్ మండలంలోని నర్వ, గున్కుల్, తునికిపల్లి,గాలిపూర్,తెల్గాపూర్ గ్రామాల్లో సీసి రోడ్డు పనులను జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మికాంత్ రావ్ ప్రారంభించారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులతో మంజూరైన సి.సి రోడ్ల నిర్మాణాలకు శంకుస్థాపనలు చేసి, పనులు ప్రారంభించారు. రోడ్డు నిర్మాణం పనులను నాణ్యత ప్రమాణాలు పాటించాలని ఎమ్మెల్యే కోరారు. ఈ కార్యక్రమాలలో అధికారులు, కాంగ్రెస్ మండల నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, పాల్గొన్నారు.

Top News

ENTERTAINMENT   Jun 29,2026 10:37 pm
₹10 కోట్ల సినిమాకు ₹234 కోట్ల వసూళ్లు!
'వాజా 2: బయోపిక్ ఆఫ్ ఎ బిలియన్ బ్రోస్' మలయాళం నుంచి వచ్చి బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. రూ.10 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.234...

LATEST NEWS   Jun 29,2026 10:29 pm
ప్ర‌భుత్వానికి వాట్సాప్ ద్వారా ఫిర్యాదులు
ప్రజలకు ప్రభుత్వ సేవలు మరింత చేరువ చేసేందుకు ఏపీ ప్రభుత్వం 'మన మిత్ర' వాట్సాప్ గవర్నెన్స్ సేవలను విస్తరిస్తోంది. త్వరలో ప్రజలు ప్రభుత్వ సేవలకు సంబంధించిన ఫిర్యాదులను...

LATEST NEWS   Jun 29,2026 10:48 am
గో మూత్రంతో.. గ‌డియారం!
ఏలూరు: గోమూత్రాన్ని ఎలక్ట్రోలైట్‌గా ఉపయోగిస్తూ గడియారం తిప్పుతున్నారు నాచుగుంట (ఉంగుటూరు)లోని శ్రీగోపాల కృష్ణ గోశాల ప్రతినిధులు. ‘గడియారం తిరగడానికి 2 ప్లాస్టిక్‌ డబ్బాలను ఒక్కోటి చెరో లీటరు...

⚠️ You are not allowed to copy content or view source