మల్లన్న స్వామి చౌడాలమ్మ పండుగ సన్నాహాలు
NEWS Mar 07,2025 12:55 pm
మల్లాపూర్ మండల కేంద్రంలో శ్రీ మల్లన్న స్వామి చౌడాలమ్మ తల్లి వేడుకల కోసం ముందుగా గ్రామ దేవత అయిన పోచమ్మ తల్లికి పండుగ చేశారు . ఇట్టి కార్యక్రమంలో దేవాదాయ కమిటీ చైర్మన్, యాదవ సంఘం మండల అధ్యక్షలు సంఘ రాజన్న, సంఘ పెద్ద మనుషులు వేల్పుల గంగరాజు, సలేంద్ర మధు, సంఘ సభ్యులు. తొట్ల భూమారెడ్డి,తొట్ల మల్లన్న, బింగి తుకారం, కంటే నరసయ్య,తాలూకా రాజం,తాలూకా ఎల్లయ్య, తాలూకా రాజేందర్, సంఘ సభ్యులు అత్యధిక సంఖ్యలో వున్నారు.