Logo
Download our app
శివాజీ విగ్రహావిష్కరణ కోసం సాయం
NEWS   Mar 07,2025 04:40 pm
కథలాపూర్ మండల కేంద్రంలో శివాజీ విగ్రహావిష్కరణ కోసం బాల సంఘం, యువజన సంఘం కలిసి రూ. 30,000 చందాగా ఇచ్చినట్లు శివాజీ యూత్ సభ్యులు తెలిపారు. శివాజీ విగ్రహానికి తోడ్పడుతున్న ప్రతి ఒక్కరికి నిర్వ‌హ‌కులు ధన్యవాదాలు తెలిపారు. త్వ‌ర‌లోనే శివాజీ విగ్రహాన్ని ఘనంగా ఆవిష్కరి్చ‌డానికి ఏర్పాట్లు చేస్తున్న‌ట్టు తెలిపారు. శాంతారామ్, న్యావనంది శ్రీను, ప్రసాద్, కిషన్, నల్ల శంకర్, లింగారావు, గంగాధర్ గౌడ్, రత్నాకర్, రవి పాల్గొన్నారు.

Top News

LATEST NEWS   Jun 28,2026 08:48 pm
యాంటీ డ్రగ్స్‌పై అవగాహన సదస్సు
BDK : జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ సెక్రటరీ ఏం రాజేందర్ ఆదేశాల మేరకు కొత్తగూడెంలోని శ్రీ చైతన్య స్కూల్ లో యాంటీ డ్రగ్స్ పై అవగాహన...

పోలియో చుక్కలు వేసిన కార్పొరేటర్
BDK: పాత పాల్వంచ 46వ డివిజన్ పరిధిలోని గడియకట్టతో పాటు, జండాల బజార్, ప్రైమరీ స్కూల్ అంగన్వాడీ కేంద్రాలలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కొత్వాల...

LATEST NEWS   Jun 28,2026 02:22 pm
బంగారం కొనొద్దు: మోదీ
ప్రధాని మోదీ మన్‌కీ బాత్ కార్య‌క్ర‌మంలో దేశ ప్రజలకు పలు సూచనలు చేశారు. అంతర్జాతీయ ఉద్రిక్తతల నేపథ్యంలో వీలైనంతవరకు బంగారం కొనుగోలు చేయొద్దని, అనవసర విదేశీ ప్రయాణాలను...

⚠️ You are not allowed to copy content or view source