మల్లాపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా ఉప వైద్యాధికారి డాక్టర్ శ్రీనివాస్ ఆకస్మిక తనిఖీ చేశారు. ఆరోగ్య కేంద్రం లోని ల్యాబ్, ఫార్మాసీ రికార్డ్స్ను తనిఖీ చేశారు. ఎండలు తీవ్రంగా ఉన్న దృష్ట్యా ప్రజలకు వడదెబ్బ గురించి అవగాహన కల్పించాలన్నారు. ORS ఎప్పుడూ అందుబాటులో ఉంచాలన్నారు.