Logo
Download our app
మున్సిపల్ కమీషనర్ కు ధన్యవాదములు
NEWS   Mar 05,2025 10:51 pm
జహీరాబాద్ పట్టణ పరిధిలోని షౌకత్ నగర్ కాల‌నీలో ఓ బోర్వెల్‌కు సింగిల్ ఫేస్ మోటార్ ఉండటం వల్ల నీళ్లు సరిగా రాక కాల‌నీలోని వాసులు ఇబ్బంది పడుతున్నారని ZHB పట్టణ ఎంఐఎం జాయింట్ సెక్రటరీ శేఖ్ ఇల్లయాస్ ఈ విషయాన్ని స్థానిక మున్సిపల్ కమీషనర్ కు ఫిర్యాదు చేశారు. దీంతో వెంటనే స్పందించిన మున్సిపల్ కమీషనర్ బుధవారం రోజు 3 పేస్ బోర్ మోటార్ ను మంజూరు చేశారు. ఈ సందర్బంగా MC కు కాలోని వాసులు ధన్యవాదములు తెలిపారు.

Top News

LATEST NEWS   Sep 28,2026 11:46 pm
సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా తెలంగాణ సీజే!
సుప్రీంకోర్టుకు ముగ్గురు కొత్త న్యాయమూర్తుల నియామకానికి రంగం సిద్ధమైంది. గుజరాత్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సునీతా అగర్వాల్, దిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దేవేంద్ర...

LATEST NEWS   Sep 28,2026 11:41 pm
అక్టోబర్‌ 1 నుంచి కీలక మార్పులు
అక్టోబర్‌ 1, 2026 నుంచి ఎల్‌పీజీ సబ్సిడీ, బ్యాంకు డిపాజిట్లు, జన-మరణాల నమోదు విషయంలో పలు మార్పులు అమల్లోకి రానున్నాయి. రాయితీ ధరకు ఎల్‌పీజీ సిలిండర్‌ పొందాలంటే...

LATEST NEWS   Sep 28,2026 11:39 pm
గంజాయి తరలిస్తున్న ముగ్గురు నిందితుల అరెస్టు
హనుమకొండ జిల్లాలో పోలీసులు భారీగా గంజాయిని పట్టుకున్నారు. ఆత్మకూరు మండలంలోని గూడేపహాడ్ సమీపంలో పోలీసులు వాహన తనిఖీ నిర్వహిస్తుండగా అనుమానస్పదంగా ముగ్గురు యువకులను తనిఖీ చేయగా వారి...

⚠️ You are not allowed to copy content or view source