Logo
Download our app
అన్న‌య్య‌కు ప‌వ‌న్ ఎమ్మెల్సీ గిఫ్ట్
NEWS   Mar 05,2025 12:23 pm
జ‌న‌సేన పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, న‌టుడు నాగ బాబుకు ఎమ్మెల్సీని ఖ‌రారు చేశారు డిప్యూటీ సీఎం , పార్టీ చీఫ్ ప‌వ‌న్ క‌ల్యాణ్. అధికారికంగా త‌న‌ను ప్ర‌క‌టించారు. ఎమ్మెల్యే కోటాలో జ‌న‌సేన పార్టీ అభ్య‌ర్థిగా త‌న సోద‌రుడు నాగ‌బాబును ఖ‌రారు చేసిన‌ట్లు వెల్ల‌డించారు. గ‌తంలో ఇచ్చిన హామీ మేర‌కు ఈ నిర్ణ‌యం తీసుకున్నామ‌న్నారు. ఇందుకు సంబంధించి ఇప్ప‌టికే సీఎం చంద్ర‌బాబు ప్ర‌క‌టించార‌ని తెలిపారు.

Top News

LATEST NEWS   Sep 28,2026 11:46 pm
సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా తెలంగాణ సీజే!
సుప్రీంకోర్టుకు ముగ్గురు కొత్త న్యాయమూర్తుల నియామకానికి రంగం సిద్ధమైంది. గుజరాత్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సునీతా అగర్వాల్, దిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దేవేంద్ర...

LATEST NEWS   Sep 28,2026 11:41 pm
అక్టోబర్‌ 1 నుంచి కీలక మార్పులు
అక్టోబర్‌ 1, 2026 నుంచి ఎల్‌పీజీ సబ్సిడీ, బ్యాంకు డిపాజిట్లు, జన-మరణాల నమోదు విషయంలో పలు మార్పులు అమల్లోకి రానున్నాయి. రాయితీ ధరకు ఎల్‌పీజీ సిలిండర్‌ పొందాలంటే...

LATEST NEWS   Sep 28,2026 11:39 pm
గంజాయి తరలిస్తున్న ముగ్గురు నిందితుల అరెస్టు
హనుమకొండ జిల్లాలో పోలీసులు భారీగా గంజాయిని పట్టుకున్నారు. ఆత్మకూరు మండలంలోని గూడేపహాడ్ సమీపంలో పోలీసులు వాహన తనిఖీ నిర్వహిస్తుండగా అనుమానస్పదంగా ముగ్గురు యువకులను తనిఖీ చేయగా వారి...

⚠️ You are not allowed to copy content or view source