Logo
Download our app
కాంగ్రెస్ ఎమ్మెల్యేకు న్యూడ్ కాల్
NEWS   Mar 05,2025 12:11 pm
న‌ల్గొండ జిల్లా నకిరేకల్​ కాంగ్రెస్​ ఎమ్మెల్యే వేముల వీరేశంకు సైబర్​ నేరగాళ్ల నుంచి నగ్న వీడియో కాల్​ వచ్చింది సైబర్​ నేరగాళ్లు స్క్రీన్​ రికార్డింగ్​ చేశారు. వీడియోను ఎమ్మెల్యే వీరేశం నంబర్​కు సైబర్​ నేరగాళ్లు పంపారు. డబ్బులు ఇవ్వకుంటే సోషల్ ​మీడియాలో వీడియో పెడతామంటూ బెదిరించారు. వాట్సాప్​ ద్వారా ఎమ్మెల్యేకు బెదిరింపు సందేశాన్ని సైబర్​ నేరగాళ్లు పంపారు.​ బెదిరింపులపై పోలీసులకు ఎమ్మెల్యే ఫిర్యాదు చేశారు. పోలీసుల సలహాతో సైబర్​ నేరగాళ్ల నంబర్​ను బ్లాక్​ చేశారు.

Top News

LATEST NEWS   Sep 28,2026 11:46 pm
సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా తెలంగాణ సీజే!
సుప్రీంకోర్టుకు ముగ్గురు కొత్త న్యాయమూర్తుల నియామకానికి రంగం సిద్ధమైంది. గుజరాత్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సునీతా అగర్వాల్, దిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దేవేంద్ర...

LATEST NEWS   Sep 28,2026 11:41 pm
అక్టోబర్‌ 1 నుంచి కీలక మార్పులు
అక్టోబర్‌ 1, 2026 నుంచి ఎల్‌పీజీ సబ్సిడీ, బ్యాంకు డిపాజిట్లు, జన-మరణాల నమోదు విషయంలో పలు మార్పులు అమల్లోకి రానున్నాయి. రాయితీ ధరకు ఎల్‌పీజీ సిలిండర్‌ పొందాలంటే...

LATEST NEWS   Sep 28,2026 11:39 pm
గంజాయి తరలిస్తున్న ముగ్గురు నిందితుల అరెస్టు
హనుమకొండ జిల్లాలో పోలీసులు భారీగా గంజాయిని పట్టుకున్నారు. ఆత్మకూరు మండలంలోని గూడేపహాడ్ సమీపంలో పోలీసులు వాహన తనిఖీ నిర్వహిస్తుండగా అనుమానస్పదంగా ముగ్గురు యువకులను తనిఖీ చేయగా వారి...

⚠️ You are not allowed to copy content or view source