ప్రముఖ గాయని కల్పన రాఘవేందర్ సూసైడ్ అటెంప్ట్ చేసింది. హైదరాబాద్ లోని నిజాంపేటలో ఇంట్లో ఉన్న తను నిద్ర మాత్రలు మింగినట్లు గుర్తించారు. అపస్మారక స్థితిలో ఉన్న కల్పన గురించి అపార్ట్ మెంట్ వాసులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆమెను హుటా హుటిన ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్నారు. గత రెండు రోజులుగా ఇంట్లోనే ఉండడం పలు అనుమానాలకు తావిస్తోంది. భర్తతో దూరంగా ఉంటోంది కల్పన.