కోరుట్ల, కథలాపూర్ మండల కేంద్రాలలో బీజేపీ సంబురాలు
NEWS Mar 04,2025 10:06 pm
టీచర్ ఏమ్మెల్సీ ఎన్నికల పలితాల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి మల్క కొమురయ్య భారీ విజయం సాధించిన సందర్బంగా టీచర్స్ అందరికి ధన్యవాదాలు తెలుపుతూ కోరుట్ల, కథలాపూర్ మండల కేంద్రంలో బీజేపీ పట్టణ, మండల పార్టీ ఆధ్వర్యంలో టపాసులు కాల్చి,స్వీట్లు పంపిణి చేసి సంబరాలు చేసారు.