బీజేపీ నాయకుల సంబరాలు
NEWS Mar 04,2025 07:50 pm
టీచర్స్ ఎమ్మెల్సీగా బీజేపీ అభ్యర్థి మల్క కొమరయ్య గెలిచిన సందర్భంగా మెట్‌పల్లి పట్టణంలో బీజేపీ నాయకులు సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా పాత బస్టాండ్ వద్ద టపాకాయలు కాల్చి బీజేపీకి అనుకూలంగా నినాదాలు చేశారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు సుఖేందర్ గౌడ్, శ్రీనివాస్, రమేశ్, వెంకట్ రెడ్డి, నవీన్, శ్రీనివాస్, కృష్ణమాచారి, విజయ్, రఘు, అనిల్, లక్ష్మణ్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.