Logo
Download our app
సీఐటీయూ నాయకుల అక్రమ అరెస్టు
NEWS   Mar 04,2025 11:43 am
MBNR: తెలంగాణ టీచర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ సీఐటీయూ ఆధ్వర్యంలో హైదరాబాదులోని అంగన్వాడీ డైరెక్టర్‌ను కలిసేందుకు వెళ్తుండగా సీఐటీయూ నాయకులను మంగళవారం పోలీసులు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా కార్యదర్శి కురుమూర్తి మాట్లాడుతూ.. అక్రమ అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరని అన్నారు.

Top News

LATEST NEWS   Jun 28,2026 08:48 pm
యాంటీ డ్రగ్స్‌పై అవగాహన సదస్సు
BDK : జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ సెక్రటరీ ఏం రాజేందర్ ఆదేశాల మేరకు కొత్తగూడెంలోని శ్రీ చైతన్య స్కూల్ లో యాంటీ డ్రగ్స్ పై అవగాహన...

పోలియో చుక్కలు వేసిన కార్పొరేటర్
BDK: పాత పాల్వంచ 46వ డివిజన్ పరిధిలోని గడియకట్టతో పాటు, జండాల బజార్, ప్రైమరీ స్కూల్ అంగన్వాడీ కేంద్రాలలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కొత్వాల...

LATEST NEWS   Jun 28,2026 02:22 pm
బంగారం కొనొద్దు: మోదీ
ప్రధాని మోదీ మన్‌కీ బాత్ కార్య‌క్ర‌మంలో దేశ ప్రజలకు పలు సూచనలు చేశారు. అంతర్జాతీయ ఉద్రిక్తతల నేపథ్యంలో వీలైనంతవరకు బంగారం కొనుగోలు చేయొద్దని, అనవసర విదేశీ ప్రయాణాలను...

⚠️ You are not allowed to copy content or view source