Logo
Download our app
బహుమతులు అందజేసిన సుజిత్ రావు
NEWS   Mar 03,2025 11:39 pm
మల్లాపూర్ మండల ప్రిమీయర్ లీగ్ -3వ సీజ‌న్ చివరి దశకు చేరకుకోవడంతో ముఖ్య అతిధిగా పాల్గొన్నారు టీపీసీసీ డెలిగేట్ సుజిత్ రావు. ఫైనల్ మ్యాచ్ హోరాహోరీలో స్టార్ ఇఎన్టి హాస్పిటల్ టీం పైన సామ నైట్రైడర్స్ టీం గెలిచింది. సుజిత్ రావు ఆర్గనైజషన్ సభ్యుల‌ను, టీం ఓనర్స్‌ను అభినందించారు. విజేతలకు, రన్నర్ టీంలకు ప్రశంసించారు. విజేతలకు బహుమతులు అందజేశారు.

Top News

LATEST NEWS   Jun 28,2026 08:48 pm
యాంటీ డ్రగ్స్‌పై అవగాహన సదస్సు
BDK : జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ సెక్రటరీ ఏం రాజేందర్ ఆదేశాల మేరకు కొత్తగూడెంలోని శ్రీ చైతన్య స్కూల్ లో యాంటీ డ్రగ్స్ పై అవగాహన...

పోలియో చుక్కలు వేసిన కార్పొరేటర్
BDK: పాత పాల్వంచ 46వ డివిజన్ పరిధిలోని గడియకట్టతో పాటు, జండాల బజార్, ప్రైమరీ స్కూల్ అంగన్వాడీ కేంద్రాలలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కొత్వాల...

LATEST NEWS   Jun 28,2026 02:22 pm
బంగారం కొనొద్దు: మోదీ
ప్రధాని మోదీ మన్‌కీ బాత్ కార్య‌క్ర‌మంలో దేశ ప్రజలకు పలు సూచనలు చేశారు. అంతర్జాతీయ ఉద్రిక్తతల నేపథ్యంలో వీలైనంతవరకు బంగారం కొనుగోలు చేయొద్దని, అనవసర విదేశీ ప్రయాణాలను...

⚠️ You are not allowed to copy content or view source