Logo
Download our app
ఆస్కార్ కోల్పోయిన భార‌తీయ షార్ట్ ఫిలిం
NEWS   Mar 03,2025 05:36 am
అమెరికాలో జ‌రుగుతున్న ఆస్కార్ 2025 అవార్డుల ప్ర‌ధానోత్స‌వంలో భార‌తీయ సినిమా అనుజ షార్ట్ ఫిలిం క్రిటిక్స్ ప్ర‌శంస‌లు అందుకుంది. ఈ చిత్రాన్ని ప్ర‌ముఖ బాలీవుడ్ న‌టి ప్రియాంక చోప్రా, అనితాభాటియా నిర్మించారు. చివ‌రి వ‌ర‌కు ఆస్కార్ అవార్డు రేసులో నిలిచింది. ఐయామ్ నాట్ ఎ రోబోట్ చేతిలో ఓడి పోయింది. లేకపోయి ఉంటే అనుజ చిత్రానికి అవార్డు ద‌క్కి ఉండేది. ఉత్త‌మ లైవ్ యాక్ష‌న్ షార్ట్ ఫిలిం విభాగంలో అనుజ పోటీ ప‌డింది. ఇందులో అనన్య షాన్‌బాగ్, సజ్దా పఠాన్ , నగేష్ భోంస్లే నటించారు.

Top News

LATEST NEWS   Sep 28,2026 11:46 pm
సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా తెలంగాణ సీజే!
సుప్రీంకోర్టుకు ముగ్గురు కొత్త న్యాయమూర్తుల నియామకానికి రంగం సిద్ధమైంది. గుజరాత్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సునీతా అగర్వాల్, దిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దేవేంద్ర...

LATEST NEWS   Sep 28,2026 11:41 pm
అక్టోబర్‌ 1 నుంచి కీలక మార్పులు
అక్టోబర్‌ 1, 2026 నుంచి ఎల్‌పీజీ సబ్సిడీ, బ్యాంకు డిపాజిట్లు, జన-మరణాల నమోదు విషయంలో పలు మార్పులు అమల్లోకి రానున్నాయి. రాయితీ ధరకు ఎల్‌పీజీ సిలిండర్‌ పొందాలంటే...

LATEST NEWS   Sep 28,2026 11:39 pm
గంజాయి తరలిస్తున్న ముగ్గురు నిందితుల అరెస్టు
హనుమకొండ జిల్లాలో పోలీసులు భారీగా గంజాయిని పట్టుకున్నారు. ఆత్మకూరు మండలంలోని గూడేపహాడ్ సమీపంలో పోలీసులు వాహన తనిఖీ నిర్వహిస్తుండగా అనుమానస్పదంగా ముగ్గురు యువకులను తనిఖీ చేయగా వారి...

⚠️ You are not allowed to copy content or view source