Logo
Download our app
మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం
NEWS   Mar 02,2025 10:51 am
జహీరాబాద్ పట్టణంలోని ఐబీ గెస్ట్ హౌస్ ఆవరణలో ఆల్ ఇండియా మజ్లీస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ 67వ ఆవిర్భావ దినోత్సవం వేడుకలను పట్టణ ఎంఐఎం పార్టీ అధ్యక్షులు మహమ్మద్ అత్తర్ అహ్మద్ ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించి పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఎంఐఎం పార్టీ మైనారిటీ లకే కాకుండా బీసీ, ఎస్సీ ఎస్టీ, మైనారిటీల సమస్యలకై పోరాడుతామని, ఎంపి అసదుద్దీన్ ఓవైసీ నిరంతరం సమాజ అభివృద్ధికి కృషి చేస్తారని పేర్కొన్నారు.

Top News

LATEST NEWS   Sep 28,2026 11:46 pm
సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా తెలంగాణ సీజే!
సుప్రీంకోర్టుకు ముగ్గురు కొత్త న్యాయమూర్తుల నియామకానికి రంగం సిద్ధమైంది. గుజరాత్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సునీతా అగర్వాల్, దిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దేవేంద్ర...

LATEST NEWS   Sep 28,2026 11:41 pm
అక్టోబర్‌ 1 నుంచి కీలక మార్పులు
అక్టోబర్‌ 1, 2026 నుంచి ఎల్‌పీజీ సబ్సిడీ, బ్యాంకు డిపాజిట్లు, జన-మరణాల నమోదు విషయంలో పలు మార్పులు అమల్లోకి రానున్నాయి. రాయితీ ధరకు ఎల్‌పీజీ సిలిండర్‌ పొందాలంటే...

LATEST NEWS   Sep 28,2026 11:39 pm
గంజాయి తరలిస్తున్న ముగ్గురు నిందితుల అరెస్టు
హనుమకొండ జిల్లాలో పోలీసులు భారీగా గంజాయిని పట్టుకున్నారు. ఆత్మకూరు మండలంలోని గూడేపహాడ్ సమీపంలో పోలీసులు వాహన తనిఖీ నిర్వహిస్తుండగా అనుమానస్పదంగా ముగ్గురు యువకులను తనిఖీ చేయగా వారి...

⚠️ You are not allowed to copy content or view source