పవన్ కళ్యాణ్ కు సిగ్గు లేదు
NEWS Feb 28,2025 03:30 pm
ప్రజాశాంతి పార్టీ చీఫ్ డాక్టర్ కేఏ పాల్ నిప్పులు చెరిగారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై సంచలన ఆరోపణలు చేశారు. పవన్ కళ్యాణ్ కు సిగ్గు , శరం లేదన్నారు. తను వేస్ట్ ఫెలో అని ధ్వజమెత్తారు. రాష్ట్రాన్ని సర్వ నాశనం చేసేందుకు కంకణం కట్టుకున్నాడని, తనకు పాలన పట్ల చిత్తశుద్ది లేదన్నారు. ఖజానా ఖాళీ అయ్యిందంటూ చంద్రబాబు ఏడుస్తున్నాడని, రూ. 13 లక్షల కోట్లు అని సీఎం అబద్దాలు చెబుతున్నాడంటూ ఆరోపించారు.