ఏపీ బడ్జెట్ అంకెల గారడీ
NEWS Feb 28,2025 02:39 pm
ఏపీ సర్కార్ ప్రవేశ పెట్టిన బడ్జెట్ పై సీరియస్ గా స్పందించారు. ఇది పూర్తిగా అంకెల గారడీ అంటూ ఎద్దేవా చేశారు. సర్కార్ తొలి బడ్జెట్ సంఖ్య ఘణంగా ఉందాని, కేటాయింపులు మాత్రం శూన్యమేనంటూ పేర్కొన్నారు. దశ దిశ పస లేని బడ్జెట్ గా అభివర్ణించారు. రాష్ట్రం గుల్ల బడ్జెట్ అంతా డొల్ల అంటూ మండిపడ్డారు. ప్రజల ఆకాంక్షలకు వ్యతిరేకంగా, ఎన్నికల వాగ్దానాలను పూర్తిగా విస్మరించారని ఆరోపించారు. సూపర్ సిక్స్ పథకాలకు పంగనామాలు పెట్టారంటూ ఫైర్ అయ్యారు. ఇది మంచి ప్రభుత్వం కాదు.. ముంచే ప్రభుత్వం అని తొలి బడ్జెట్‌తోనే నిరూపితం అయ్యిందన్నారు