Logo
Download our app
యువకుడిపై కేసు నమోదు చేసిన పోలీసులు
NEWS   Feb 28,2025 09:10 am
NGKL: ఓ యువతికి పెళ్లి కాకుండా వచ్చిన సంబంధాలను చెడగొడుతున్న యువకుడిపై షీటీం పోలీసులు కేసు నమోదు చేశారు. షీ టీం జిల్లా ఇంఛార్జ్ విజయలక్ష్మి తెలిపిన వివరాలు.. వంగూరు మండలంలో ఓ గ్రామానికి చెందిన యువతికి ఓ యువకుడు పరిచయమయ్యారు. అప్పటి నుండి యువతికి వచ్చిన ప్రతి పెళ్లిసంబంధాన్ని చెడగొడుతున్నాడు. షీ టీంను ఆశ్రయించగా యువకుడిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

Top News

LATEST NEWS   Jun 28,2026 02:22 pm
బంగారం కొనొద్దు: మోదీ
ప్రధాని మోదీ మన్‌కీ బాత్ కార్య‌క్ర‌మంలో దేశ ప్రజలకు పలు సూచనలు చేశారు. అంతర్జాతీయ ఉద్రిక్తతల నేపథ్యంలో వీలైనంతవరకు బంగారం కొనుగోలు చేయొద్దని, అనవసర విదేశీ ప్రయాణాలను...

LATEST NEWS   Jun 28,2026 02:14 pm
తెలంగాణకు బెజవాడ బ్రదర్స్ పంచాయితీ
మాజీ ఎంపీ కేశినేని నాని, ఎంపీ కేశినేని చిన్ని మధ్య వివాదం తెలంగాణకు చేరింది. హైదరాబాద్ శివార్లలోని శంషీగూడలో ఐటీ పార్క్ కోసం కేటాయించిన 112.72 ఎకరాల...

LATEST NEWS   Jun 28,2026 08:31 am
గృహిణి ఆత్మహత్యాయత్నం
హైదరాబాద్ (జూన్ 24, 2026): ఛత్రినాక పోలీస్ స్టేషన్ పరిధిలోని షంషీర్గంజ్ ప్రాంతానికి చెందిన ఎరుకల మౌనిక ఆత్మహత్యాయత్నానికి యత్నించింది. ఈమెకు భ‌ర్త‌ పల్లె సాయి చరణ్...

⚠️ You are not allowed to copy content or view source