Logo
Download our app
కొనసాగుతున్న బ్యాలెట్ బాక్స్ ల తరలింపు
NEWS   Feb 28,2025 09:12 am
కరీంనగర్ ఆదిలాబాద్ మెదక్ నిజామాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియ ముగియడంతో కరీంనగర్ అంబేద్కర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్ కు బ్యాలెట్ బాక్స్ లు తరలిస్తున్నారు. 4 ఉమ్మడి జిల్లాల నుండి బ్యాలెట్ బాక్స్ లు KNR స్టేడియానికి వస్తుండడంతో ఎమ్మెల్సీ ఎన్నికల రిటర్నింగ్ అధికారి జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ఆధ్వర్యంలో పోలీసులు భారీగా మోహరించి భద్రత కల్పిస్తున్నారు. నాలుగు ఉమ్మడి జిల్లాల బ్యాలెట్ బాక్స్ లు స్ట్రాంగ్ రూమ్ కి తరలింపు తెల్లవారేసరికి కొనసాగుతుంది.

Top News

LATEST NEWS   Jun 28,2026 02:22 pm
బంగారం కొనొద్దు: మోదీ
ప్రధాని మోదీ మన్‌కీ బాత్ కార్య‌క్ర‌మంలో దేశ ప్రజలకు పలు సూచనలు చేశారు. అంతర్జాతీయ ఉద్రిక్తతల నేపథ్యంలో వీలైనంతవరకు బంగారం కొనుగోలు చేయొద్దని, అనవసర విదేశీ ప్రయాణాలను...

LATEST NEWS   Jun 28,2026 02:14 pm
తెలంగాణకు బెజవాడ బ్రదర్స్ పంచాయితీ
మాజీ ఎంపీ కేశినేని నాని, ఎంపీ కేశినేని చిన్ని మధ్య వివాదం తెలంగాణకు చేరింది. హైదరాబాద్ శివార్లలోని శంషీగూడలో ఐటీ పార్క్ కోసం కేటాయించిన 112.72 ఎకరాల...

LATEST NEWS   Jun 28,2026 08:31 am
గృహిణి ఆత్మహత్యాయత్నం
హైదరాబాద్ (జూన్ 24, 2026): ఛత్రినాక పోలీస్ స్టేషన్ పరిధిలోని షంషీర్గంజ్ ప్రాంతానికి చెందిన ఎరుకల మౌనిక ఆత్మహత్యాయత్నానికి యత్నించింది. ఈమెకు భ‌ర్త‌ పల్లె సాయి చరణ్...

⚠️ You are not allowed to copy content or view source