Logo
Download our app
కొమ‌ర‌వోలు గ్రామ‌స్తుల‌పై బాల‌య్య ఫైర్
NEWS   Feb 27,2025 05:12 pm
కొమరవోలు గ్రామస్తులపై ఎమ్మెల్యే బాలయ్య ఆగ్రహం వ్య‌క్తం చేశారు. నిమ్మకూరులో బాలకృష్ణతో ఫోటోలు దిగారు. త‌మ గ్రామాన్ని ప‌ట్టించు కోవాల‌ని కోరారు. దీనిపై ఫైర్ అయ్యారు. ఫోటోలు దిగారుగా ఇక వెళ్లండి అంటూ మండిప‌డ్డారు. కొమరవోలు గ్రామమా అదెక్కడా..? అని బాలకృష్ణ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. లింగాయత్తులను పట్టించు కోవాల్సిన అవసరం లేదన్నారు. ఇదిలా ఉండ‌గా బాలయ్య తల్లి బసవతారకం స్వగ్రామం కొమరవోలు.

Top News

LATEST NEWS   Jun 28,2026 02:22 pm
బంగారం కొనొద్దు: మోదీ
ప్రధాని మోదీ మన్‌కీ బాత్ కార్య‌క్ర‌మంలో దేశ ప్రజలకు పలు సూచనలు చేశారు. అంతర్జాతీయ ఉద్రిక్తతల నేపథ్యంలో వీలైనంతవరకు బంగారం కొనుగోలు చేయొద్దని, అనవసర విదేశీ ప్రయాణాలను...

LATEST NEWS   Jun 28,2026 02:14 pm
తెలంగాణకు బెజవాడ బ్రదర్స్ పంచాయితీ
మాజీ ఎంపీ కేశినేని నాని, ఎంపీ కేశినేని చిన్ని మధ్య వివాదం తెలంగాణకు చేరింది. హైదరాబాద్ శివార్లలోని శంషీగూడలో ఐటీ పార్క్ కోసం కేటాయించిన 112.72 ఎకరాల...

LATEST NEWS   Jun 28,2026 08:31 am
గృహిణి ఆత్మహత్యాయత్నం
హైదరాబాద్ (జూన్ 24, 2026): ఛత్రినాక పోలీస్ స్టేషన్ పరిధిలోని షంషీర్గంజ్ ప్రాంతానికి చెందిన ఎరుకల మౌనిక ఆత్మహత్యాయత్నానికి యత్నించింది. ఈమెకు భ‌ర్త‌ పల్లె సాయి చరణ్...

⚠️ You are not allowed to copy content or view source