Logo
Download our app
ఎంఈఓ పై చర్యలు తీసుకోవాలి
NEWS   Feb 27,2025 02:14 pm
MBNR: మహమ్మదాబాద్ ఎంఈఓ రాజు నాయక్పై చర్యలు తీసుకోవాలని కోరుతూ ప్రైవేటు పాఠశాలలకు చెందిన యజమానులు డీఈఓ ప్రవీణ్ కుమార్ కు వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఓ ప్రైవేట్ పాఠశాలలో 8వ తరగతి నుంచి 10వ తరగతి వరకు అప్డేట్ చేయడానికి ఫైల్ ఇచ్చిన ఆన్లైన్లో వివరాలు నమోదు చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని డీఈఓకు వినతి పత్రంలో తెలిపారు. చర్యలు తీసుకోవాలని కోరారు.

Top News

LATEST NEWS   Sep 28,2026 11:46 pm
సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా తెలంగాణ సీజే!
సుప్రీంకోర్టుకు ముగ్గురు కొత్త న్యాయమూర్తుల నియామకానికి రంగం సిద్ధమైంది. గుజరాత్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సునీతా అగర్వాల్, దిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దేవేంద్ర...

LATEST NEWS   Sep 28,2026 11:41 pm
అక్టోబర్‌ 1 నుంచి కీలక మార్పులు
అక్టోబర్‌ 1, 2026 నుంచి ఎల్‌పీజీ సబ్సిడీ, బ్యాంకు డిపాజిట్లు, జన-మరణాల నమోదు విషయంలో పలు మార్పులు అమల్లోకి రానున్నాయి. రాయితీ ధరకు ఎల్‌పీజీ సిలిండర్‌ పొందాలంటే...

LATEST NEWS   Sep 28,2026 11:39 pm
గంజాయి తరలిస్తున్న ముగ్గురు నిందితుల అరెస్టు
హనుమకొండ జిల్లాలో పోలీసులు భారీగా గంజాయిని పట్టుకున్నారు. ఆత్మకూరు మండలంలోని గూడేపహాడ్ సమీపంలో పోలీసులు వాహన తనిఖీ నిర్వహిస్తుండగా అనుమానస్పదంగా ముగ్గురు యువకులను తనిఖీ చేయగా వారి...

⚠️ You are not allowed to copy content or view source