పురుషామృగ వాహనంపై శ్రీ సోమ స్కంద మూర్తి
NEWS Feb 27,2025 01:56 pm
తిరుపతి శ్రీ కపిలేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం కామాక్షి సమేత శ్రీ సోమ స్కంద మూర్తి పురుషా మృగ వాహనంపై అనుగ్రహించారు. భజనమండళ్ల కోలాటాలు, భజనలు, మంగళ వాయిద్యాల నడుమ పురవీ ధుల్లో వాహన సేవ కోలాహలంగా జరిగింది. విశేషంగా భక్తులు వాహన సేవకు విచ్చేసి కర్పూర హారతులు సమర్పించారు.