Logo
Download our app
ఆరోగ్యం బాగా లేకున్నా అరెస్ట్ చేశారు
NEWS   Feb 27,2025 01:00 pm
న‌టుడు పోసాని కృష్ణ ముర‌ళి అరెస్ట్ పై స్పందించారు భార్య కుసుమ‌ల‌త‌. త‌న భ‌ర్త‌కు సంబంధించి ఆరోగ్యం బాగా లేద‌ని చెప్పినా పోలీసులు ప‌ట్టించు కోలేద‌ని ఆరోపించారు. రాత్రికి రాత్రే ఇక్క‌డి నుంచి తీసుకు వెళ్లార‌ని వాపోయారు. త‌న‌కు నోటీసులు ఇస్తే తీసుకోన‌ని చెప్పాన‌ని అన్నారు. డే టైమ్ లో తీసుకు వెళ్ల‌వ‌చ్చ‌ని , రాత్రి పూట ఎందుకు, ఎక్క‌డికి తీసుకు వెళుతున్నారంటూ ప్ర‌శ్నించినా ప‌ట్టించు కోలేద‌న్నారు. ఏదో పీఎస్ పేరు చెప్పి ఈడ్చుకుంటూ వెళ్లార‌ని మండిప‌డ్డారు.

Top News

LATEST NEWS   Jun 28,2026 02:22 pm
బంగారం కొనొద్దు: మోదీ
ప్రధాని మోదీ మన్‌కీ బాత్ కార్య‌క్ర‌మంలో దేశ ప్రజలకు పలు సూచనలు చేశారు. అంతర్జాతీయ ఉద్రిక్తతల నేపథ్యంలో వీలైనంతవరకు బంగారం కొనుగోలు చేయొద్దని, అనవసర విదేశీ ప్రయాణాలను...

LATEST NEWS   Jun 28,2026 02:14 pm
తెలంగాణకు బెజవాడ బ్రదర్స్ పంచాయితీ
మాజీ ఎంపీ కేశినేని నాని, ఎంపీ కేశినేని చిన్ని మధ్య వివాదం తెలంగాణకు చేరింది. హైదరాబాద్ శివార్లలోని శంషీగూడలో ఐటీ పార్క్ కోసం కేటాయించిన 112.72 ఎకరాల...

LATEST NEWS   Jun 28,2026 08:31 am
గృహిణి ఆత్మహత్యాయత్నం
హైదరాబాద్ (జూన్ 24, 2026): ఛత్రినాక పోలీస్ స్టేషన్ పరిధిలోని షంషీర్గంజ్ ప్రాంతానికి చెందిన ఎరుకల మౌనిక ఆత్మహత్యాయత్నానికి యత్నించింది. ఈమెకు భ‌ర్త‌ పల్లె సాయి చరణ్...

⚠️ You are not allowed to copy content or view source