Download our app
✖
Download our app
టీవీకేను గెలిపిస్తా విజయ్ ని సీఎం చేస్తా
NEWS Feb 26,2025 06:16 pm
రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సంచలన కామెంట్స్ చేశారు. ఆయన దళపతి విజయ్ స్థాపించిన పార్టీతో జత కట్టారు. ఈ సందర్బంగా మహాబలిపురంలో జరిగిన టీవీకే తొలి వార్షికోత్సవ మహానాడులో ప్రసంగించారు. ఈసారి జరగబోయే ఎన్నికల్లో టీవీకేను గెలిపిస్తానని, దళపతి విజయ్ ను సీఎం చేస్తానని ప్రకటించారు. పీకే చేసిన కామెంట్స్ దేశ వ్యాప్తంగా కలకలం రేపాయి. ప్రత్యేకించి తమిళ రాజకీయాలను షేక్ చేశాయి. ఈ సందర్బంగా సీఎస్కే స్కిప్పర్ ఎంఎస్ ధోనిని ప్రస్తావించారు.
Top News
LATEST NEWS Sep 28,2026 11:46 pm
సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా తెలంగాణ సీజే!
సుప్రీంకోర్టుకు ముగ్గురు కొత్త న్యాయమూర్తుల నియామకానికి రంగం సిద్ధమైంది. గుజరాత్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సునీతా అగర్వాల్, దిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దేవేంద్ర...

LATEST NEWS Sep 28,2026 11:41 pm
అక్టోబర్ 1 నుంచి కీలక మార్పులు
అక్టోబర్ 1, 2026 నుంచి ఎల్‌పీజీ సబ్సిడీ, బ్యాంకు డిపాజిట్లు, జన-మరణాల నమోదు విషయంలో పలు మార్పులు అమల్లోకి రానున్నాయి. రాయితీ ధరకు ఎల్‌పీజీ సిలిండర్ పొందాలంటే...

LATEST NEWS Sep 28,2026 11:39 pm
గంజాయి తరలిస్తున్న ముగ్గురు నిందితుల అరెస్టు
హనుమకొండ జిల్లాలో పోలీసులు భారీగా గంజాయిని పట్టుకున్నారు. ఆత్మకూరు మండలంలోని గూడేపహాడ్ సమీపంలో పోలీసులు వాహన తనిఖీ నిర్వహిస్తుండగా అనుమానస్పదంగా ముగ్గురు యువకులను తనిఖీ చేయగా వారి...

⚠️ You are not allowed to copy content or view source