Logo
Download our app
నత్త నడకన నడుస్తున్న రైల్వే అండర్ పాస్ వర్క్
NEWS   Feb 26,2025 09:15 am
MBNR: కౌకుంట్ల మండలం వెంకటగిరి గ్రామంలో గేట్ నెంబర్ 183 దగ్గర అండర్ పాస్ దారి నిమిత్తం ఏడాది క్రితం రాకపోకలు నిలిపి వేశారు. అయితే పనులు నత్త నడకన నడుస్తున్నాయి. గ్రామస్థులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. దయచేసి రైల్వే అధికారులు స్పందించి పనులు వేగవంతంగా పూర్తి చేయాలని వాహనదారులు కోరుతున్నారు.

Top News

LATEST NEWS   Jun 28,2026 02:22 pm
బంగారం కొనొద్దు: మోదీ
ప్రధాని మోదీ మన్‌కీ బాత్ కార్య‌క్ర‌మంలో దేశ ప్రజలకు పలు సూచనలు చేశారు. అంతర్జాతీయ ఉద్రిక్తతల నేపథ్యంలో వీలైనంతవరకు బంగారం కొనుగోలు చేయొద్దని, అనవసర విదేశీ ప్రయాణాలను...

LATEST NEWS   Jun 28,2026 02:14 pm
తెలంగాణకు బెజవాడ బ్రదర్స్ పంచాయితీ
మాజీ ఎంపీ కేశినేని నాని, ఎంపీ కేశినేని చిన్ని మధ్య వివాదం తెలంగాణకు చేరింది. హైదరాబాద్ శివార్లలోని శంషీగూడలో ఐటీ పార్క్ కోసం కేటాయించిన 112.72 ఎకరాల...

LATEST NEWS   Jun 28,2026 08:31 am
గృహిణి ఆత్మహత్యాయత్నం
హైదరాబాద్ (జూన్ 24, 2026): ఛత్రినాక పోలీస్ స్టేషన్ పరిధిలోని షంషీర్గంజ్ ప్రాంతానికి చెందిన ఎరుకల మౌనిక ఆత్మహత్యాయత్నానికి యత్నించింది. ఈమెకు భ‌ర్త‌ పల్లె సాయి చరణ్...

⚠️ You are not allowed to copy content or view source