ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫ్రెండ్ ప్రముఖ నిర్మాత కేదార్ సెలగం మృతి చెందారు. ఆనంద్ దేవరకొండ నటించిన గంగం గణేశా సినిమాకు ప్రొడ్యూసర్ గా ఉన్నారు. కేందార్ దుబాయ్ లో చని పోయినట్లు సమాఆచరం. కేదార్ హఠాన్మరణంపై బన్నీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు. అయితే నిర్మాత మృతికి గల కారణాలు తెలియ రాలేదు.