Logo
Download our app
మడకశిరలో తప్పిన పెను ప్రమాదం
NEWS   Feb 25,2025 04:32 pm
శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర పట్టణం పావగడ రోడ్డులోని పెట్రోల్ బంకు సమీపాన కర్ణాటక బళ్లారి నుంచి హిందూపురం కు లోడ్తో వెళ్తున్న లారీ అదుపుతప్పి డివైడర్ పైకి వెళ్లడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఈ ప్రమాదంలో లారీ మొత్తం పూర్తిగా డ్యామేజ్ జరిగినది .ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదు. ఘటన స్థలాన్ని పోలీసులు పరిశీలించారు.

Top News

LATEST NEWS   Sep 28,2026 11:46 pm
సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా తెలంగాణ సీజే!
సుప్రీంకోర్టుకు ముగ్గురు కొత్త న్యాయమూర్తుల నియామకానికి రంగం సిద్ధమైంది. గుజరాత్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సునీతా అగర్వాల్, దిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దేవేంద్ర...

LATEST NEWS   Sep 28,2026 11:41 pm
అక్టోబర్‌ 1 నుంచి కీలక మార్పులు
అక్టోబర్‌ 1, 2026 నుంచి ఎల్‌పీజీ సబ్సిడీ, బ్యాంకు డిపాజిట్లు, జన-మరణాల నమోదు విషయంలో పలు మార్పులు అమల్లోకి రానున్నాయి. రాయితీ ధరకు ఎల్‌పీజీ సిలిండర్‌ పొందాలంటే...

LATEST NEWS   Sep 28,2026 11:39 pm
గంజాయి తరలిస్తున్న ముగ్గురు నిందితుల అరెస్టు
హనుమకొండ జిల్లాలో పోలీసులు భారీగా గంజాయిని పట్టుకున్నారు. ఆత్మకూరు మండలంలోని గూడేపహాడ్ సమీపంలో పోలీసులు వాహన తనిఖీ నిర్వహిస్తుండగా అనుమానస్పదంగా ముగ్గురు యువకులను తనిఖీ చేయగా వారి...

⚠️ You are not allowed to copy content or view source