తెలంగాణ బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ కొత్త లిక్కర్ బ్రాండ్లను ఆహ్వానించడానికి అవసరమైన చర్యలు చేపట్టింది. రాష్ట్రంలో లేని విదేశీ, దేశీయ లిక్కర్ బీర్ కంపెనీలకు ఆహ్వానం పలుకుతోంది. మద్యం ఉత్పత్తి బ్రాండ్లను అమ్మకాలు జరుపు కోవడానికి కొత్త కంపెనీల నుంచి టీజీ బీసీఎల్ దరఖాస్తుల స్వీకరణకు చర్యలు చేపట్టింది.