Logo
Download our app
జడ్చర్ల మున్సిపల్ కమిషనర్‌పై CDMAలో ఫిర్యాదు
NEWS   Feb 22,2025 11:28 pm
MBNR: జడ్చర్ల మున్సిపల్ కమిషనర్ లక్ష్మారెడ్డిపై కౌన్సిలర్ ఆలూరి శశికిరణ్ CDMAలో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ శశికిరణ్ మాట్లాడుతూ.. కొత్తగా నిర్మిస్తున్న భవనాలపై అనుమతులు లేవని ఫిర్యాదులు వస్తున్నా, పట్టించుకోకుండా మున్సిపల్ ఖజానాకు కమిషనర్ గండి కొడుతున్నారని, కమిషన్లు ఇవన్నీ కాంట్రాక్టర్ల సివిల్ వర్క్స్ జరగకుండా బెదిరిస్తున్నారన్నారు. దీంతోపాటు పలు సమస్యలపై ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.

Top News

LATEST NEWS   Jun 28,2026 02:22 pm
బంగారం కొనొద్దు: మోదీ
ప్రధాని మోదీ మన్‌కీ బాత్ కార్య‌క్ర‌మంలో దేశ ప్రజలకు పలు సూచనలు చేశారు. అంతర్జాతీయ ఉద్రిక్తతల నేపథ్యంలో వీలైనంతవరకు బంగారం కొనుగోలు చేయొద్దని, అనవసర విదేశీ ప్రయాణాలను...

LATEST NEWS   Jun 28,2026 02:14 pm
తెలంగాణకు బెజవాడ బ్రదర్స్ పంచాయితీ
మాజీ ఎంపీ కేశినేని నాని, ఎంపీ కేశినేని చిన్ని మధ్య వివాదం తెలంగాణకు చేరింది. హైదరాబాద్ శివార్లలోని శంషీగూడలో ఐటీ పార్క్ కోసం కేటాయించిన 112.72 ఎకరాల...

LATEST NEWS   Jun 28,2026 08:31 am
గృహిణి ఆత్మహత్యాయత్నం
హైదరాబాద్ (జూన్ 24, 2026): ఛత్రినాక పోలీస్ స్టేషన్ పరిధిలోని షంషీర్గంజ్ ప్రాంతానికి చెందిన ఎరుకల మౌనిక ఆత్మహత్యాయత్నానికి యత్నించింది. ఈమెకు భ‌ర్త‌ పల్లె సాయి చరణ్...

⚠️ You are not allowed to copy content or view source