కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది. డీజీ అంజనీ కుమార్ , అభిలాష బిస్త్ , అభిషేక్ మహంతిని వెంటనే రిలీవ్ చేయాలని ఆదేశించింది. అంజనీ కుమార్ తెలంగాణ డీజీపీగా పని చేశారు. వెంటనే ఏపీ క్యాడర్ లో రిపోర్టు చేయాలని స్పష్టం చేసింది కేంద్రం.