Download our app
✖
Download our app
గ్రూప్-2 మెయిన్స్ పరీక్ష వాయిదా
NEWS Feb 22,2025 03:22 pm
ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కీలక ప్రకటన చేసింది. ఈనెల 23న ఆదివారం జరగాల్సిన గ్రూప్-2 మెయిన్స్ పరీక్షను వాయిదా వేయాలని ఏపీపీఎస్సీని ఆదేశించింది. రోస్టర్ విధానంలో లోపాలు ఉన్నాయంటూ గత కొన్ని రోజులుగా అభ్యర్థులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. రోస్టర్ అంశంపై కోర్టులో ఉన్న పిటిషన్ విచారణ మార్చి 11న జరగనుంది. అప్పటి వరకు వేచి చూడాలని సర్కార్ భావిస్తోంది. ఈ మేరకు అభ్యర్థుల విన్నపాలను పరగణలోకి తీసుకుంది సర్కార్.
Top News
LATEST NEWS Sep 28,2026 11:46 pm
సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా తెలంగాణ సీజే!
సుప్రీంకోర్టుకు ముగ్గురు కొత్త న్యాయమూర్తుల నియామకానికి రంగం సిద్ధమైంది. గుజరాత్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సునీతా అగర్వాల్, దిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దేవేంద్ర...

LATEST NEWS Sep 28,2026 11:41 pm
అక్టోబర్ 1 నుంచి కీలక మార్పులు
అక్టోబర్ 1, 2026 నుంచి ఎల్‌పీజీ సబ్సిడీ, బ్యాంకు డిపాజిట్లు, జన-మరణాల నమోదు విషయంలో పలు మార్పులు అమల్లోకి రానున్నాయి. రాయితీ ధరకు ఎల్‌పీజీ సిలిండర్ పొందాలంటే...

LATEST NEWS Sep 28,2026 11:39 pm
గంజాయి తరలిస్తున్న ముగ్గురు నిందితుల అరెస్టు
హనుమకొండ జిల్లాలో పోలీసులు భారీగా గంజాయిని పట్టుకున్నారు. ఆత్మకూరు మండలంలోని గూడేపహాడ్ సమీపంలో పోలీసులు వాహన తనిఖీ నిర్వహిస్తుండగా అనుమానస్పదంగా ముగ్గురు యువకులను తనిఖీ చేయగా వారి...

⚠️ You are not allowed to copy content or view source