Logo
Download our app
బిజెపి అభ్యర్థిని గెలిపించండి
NEWS   Feb 22,2025 03:07 pm
ఎమ్మెల్సీ ఎలక్షన్ లో బిజెపి అభ్యర్థిని గెలిపించాలని కోరుతూ మెట్ పల్లి పట్టణంలో బీజేపీ శ్రేణులు విస్తృత ప్రచారం నిర్వహించారు. కరీంనగర్,ఆదిలాబాద్,నిజామాబాద్,మెదక్ ల బిజెపి ఉపాధ్యాయ పట్టభద్రుల అభ్యర్థి మల్క కొమరయ్య కి మద్దతు ఇవ్వాలని కోరుతూ మెట్ పల్లి పట్టణంలోని పలు టీచర్లను కలుస్తూ బిజెపి అభ్యర్థికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి భారీ మెజారిటీ తో గెలిపించాలని కోరారు.ఈ కార్యక్రమంలో బిజెపి పట్టణ ఉపధ్యక్షుడు కొయ్యల లక్ష్మణ్, బీజేపీ 19వ వార్డు ఇంచార్జ్ బొడ్ల ఆనంద్ పాల్గొన్నారు.

Top News

LATEST NEWS   Jun 28,2026 02:22 pm
బంగారం కొనొద్దు: మోదీ
ప్రధాని మోదీ మన్‌కీ బాత్ కార్య‌క్ర‌మంలో దేశ ప్రజలకు పలు సూచనలు చేశారు. అంతర్జాతీయ ఉద్రిక్తతల నేపథ్యంలో వీలైనంతవరకు బంగారం కొనుగోలు చేయొద్దని, అనవసర విదేశీ ప్రయాణాలను...

LATEST NEWS   Jun 28,2026 02:14 pm
తెలంగాణకు బెజవాడ బ్రదర్స్ పంచాయితీ
మాజీ ఎంపీ కేశినేని నాని, ఎంపీ కేశినేని చిన్ని మధ్య వివాదం తెలంగాణకు చేరింది. హైదరాబాద్ శివార్లలోని శంషీగూడలో ఐటీ పార్క్ కోసం కేటాయించిన 112.72 ఎకరాల...

LATEST NEWS   Jun 28,2026 08:31 am
గృహిణి ఆత్మహత్యాయత్నం
హైదరాబాద్ (జూన్ 24, 2026): ఛత్రినాక పోలీస్ స్టేషన్ పరిధిలోని షంషీర్గంజ్ ప్రాంతానికి చెందిన ఎరుకల మౌనిక ఆత్మహత్యాయత్నానికి యత్నించింది. ఈమెకు భ‌ర్త‌ పల్లె సాయి చరణ్...

⚠️ You are not allowed to copy content or view source