Download our app
✖
Download our app
సోనియాకు అస్వస్థత ఆస్పత్రిలో చేరిక
NEWS Feb 21,2025 07:32 am
సీపీపీ చైర్ పర్సన్ సోనియా గాంధీ అస్వస్థతకు గురయ్యారు. ఆమెను ఢిల్లీలోని సర్ గంగా రామ్ ఆస్పత్రికి తరలించారు. ఉదర సంబంధ సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. సోనియా వయసు 78 ఏళ్లు. ఆస్పత్రి నిర్వహణ బోర్డు చైర్మన్ డాక్టర్ అజయ్ స్వరూప్ ఆధ్వర్యంలో చికిత్సలు కొనసాగుతున్నాయి. పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఈ సందర్బంగా వెల్లడించారు. సోనియా గాంధీ ప్రస్తుతం గ్యాస్ట్రో ఎంటరాలజీ నిపుణుడు డాక్టర్ సమిరాన్ సంరక్షణలో ఉన్నారు.
Top News
SPORTS Feb 15,2026 01:03 am
పాక్ పై భారత్ శివతాండవం ఆడాలి
మార్చి 1, 2003న ICC World Cupలో భారత్–పాకిస్తాన్ మ్యాచ్‌లో సచిన్ ఆడిన 98 పరుగుల ఇన్నింగ్స్ వరల్డ్ క్రికెట్‌లో చిరస్మరణీయం. వాసీం అక్రం, వాకర్ యూనిస్,...

BIG NEWS Feb 15,2026 12:40 am
ఏ వర్గం నుంచి జగిత్యాల చైర్ పర్సన్
BIG NEWS Feb 15,2026 12:40 am
ఏ వర్గం నుంచి జగిత్యాల చైర్ పర్సన్
LATEST NEWS Feb 14,2026 11:56 pm
పార్టీల మధ్య ‘వాలంటైన్స్ డే’ వార్
TG: ప్రేమికుల రోజు సందర్భంగా సోషల్ మీడియాలో పార్టీల వార్ ఆసక్తికరంగా మారింది. ఒకరిపై ఒకరు ‘వాలంటైన్స్ డే’ విషెస్ విమర్శలు తారస్థాయికి చేరాయి. ‘BRS...

⚠️ You are not allowed to copy content or view source