మెట్ పల్లి భజరంగ్ దళ్ నగర కమిటీ
NEWS Feb 21,2025 09:30 pm
మెట్ పల్లి భజరంగ్ దళ్ నగర కమిటీని నియమించారు. ఈ కార్యక్రమంలో విశ్వహిందూ పరిషత్ జగిత్యాల జిల్లా ఉపాధ్యక్షులు పోహర్ తుకారాం, నగర అద్యక్షులు అరిగేలా సత్యనారాయణ. నగర కార్యదర్శి వేములవాడ రాజశేఖర్. జగిత్యాల జిల్లా బజరంగ్ దళ్ సంయోజక్ కల్లెడ రోహిత్, గో రక్ష జిల్లా సంయోజక్ గన్నారపు వినయ్. ప్రాఖండ ప్రముఖ్ వాగ్లె వంశీ. నగర భజరంగ్ దళ్ సంయోజక గట్ల ఉత్తేజ్ , సహ సంయోజక్ జోగ ఋషి, నవీన్, ఉదయ్, సంజు, శ్రీనాథ్ , విజయ్ అరుణ్ పాల్గొన్నారు.