Logo
Download our app
బాలికతో అసభ్య ప్రవర్తన - జైలు శిక్ష
NEWS   Feb 18,2025 09:15 pm
జగిత్యాల రూరల్ పోలీస్ స్టేషన్ పరిధికి చెందిన అలిశెట్టి బాలకృష్ణ (30) అనే వ్యక్తి మైనర్ బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన కేసులో 45 రోజులు జైలు శిక్ష విధిస్తూ జిల్లా జడ్జి నీలిమ తీర్పునిచ్చారు. ఈ కేసులో పోలీస్ శాఖ దర్యాప్తు చేసి సాక్షులను కోర్టులో ప్రవేశ పెట్టడంతో నిందితుడికి 45 రోజులు జైలు శిక్షతో పాటు రూ.500 జరిమానా విధిస్తూ జడ్జి తీర్పునిచ్చారని పోలీసులు వివరించారు.

Top News

LATEST NEWS   Sep 28,2026 11:46 pm
సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా తెలంగాణ సీజే!
సుప్రీంకోర్టుకు ముగ్గురు కొత్త న్యాయమూర్తుల నియామకానికి రంగం సిద్ధమైంది. గుజరాత్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సునీతా అగర్వాల్, దిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దేవేంద్ర...

LATEST NEWS   Sep 28,2026 11:41 pm
అక్టోబర్‌ 1 నుంచి కీలక మార్పులు
అక్టోబర్‌ 1, 2026 నుంచి ఎల్‌పీజీ సబ్సిడీ, బ్యాంకు డిపాజిట్లు, జన-మరణాల నమోదు విషయంలో పలు మార్పులు అమల్లోకి రానున్నాయి. రాయితీ ధరకు ఎల్‌పీజీ సిలిండర్‌ పొందాలంటే...

LATEST NEWS   Sep 28,2026 11:39 pm
గంజాయి తరలిస్తున్న ముగ్గురు నిందితుల అరెస్టు
హనుమకొండ జిల్లాలో పోలీసులు భారీగా గంజాయిని పట్టుకున్నారు. ఆత్మకూరు మండలంలోని గూడేపహాడ్ సమీపంలో పోలీసులు వాహన తనిఖీ నిర్వహిస్తుండగా అనుమానస్పదంగా ముగ్గురు యువకులను తనిఖీ చేయగా వారి...

⚠️ You are not allowed to copy content or view source