Logo
Download our app
చిన్నారితో జ‌గ‌న్ సెల్ఫీ వైర‌ల్
NEWS   Feb 18,2025 04:36 pm
విజ‌య‌వాడ జైలులో ఉన్న మాజీ ఎమ్మెల్యే వ‌ల్ల‌భ‌నేని వంశీని ప‌రామ‌ర్శించారు మాజీ సీఎం జ‌గ‌న్ . ఈ సంద‌ర్బంగా ఆస‌క్తిక‌ర సన్నివేశం చోటు చేసుకుంది. జైలు నుంచి తిరిగి తాడేప‌ల్లి గూడెంకు బ‌య‌లు దేరుతుండ‌గా ఓ అభిమాని త‌న కూతురితో వ‌చ్చాడు. త‌ను జ‌గ‌న్ కు వీరాభిమాని అని , ఒక్క సెల్ఫీ ఇవ్వాలంటూ కోరాడు. ఆ చిన్నారి కూడా క‌న్నీటి ప‌ర్యంతం అయ్యింది. ఇది గ‌మ‌నించిన జ‌గ‌న్ ఆ బాలిక‌ను ద‌గ్గ‌ర‌కు తీసుకుని ముద్దు పెట్టాడు. సెల్ఫీ దిగాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ఇప్పుడు నెట్టింట్లో వైర‌ల్ గా మారాయి.

Top News

LATEST NEWS   Sep 28,2026 11:46 pm
సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా తెలంగాణ సీజే!
సుప్రీంకోర్టుకు ముగ్గురు కొత్త న్యాయమూర్తుల నియామకానికి రంగం సిద్ధమైంది. గుజరాత్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సునీతా అగర్వాల్, దిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దేవేంద్ర...

LATEST NEWS   Sep 28,2026 11:41 pm
అక్టోబర్‌ 1 నుంచి కీలక మార్పులు
అక్టోబర్‌ 1, 2026 నుంచి ఎల్‌పీజీ సబ్సిడీ, బ్యాంకు డిపాజిట్లు, జన-మరణాల నమోదు విషయంలో పలు మార్పులు అమల్లోకి రానున్నాయి. రాయితీ ధరకు ఎల్‌పీజీ సిలిండర్‌ పొందాలంటే...

LATEST NEWS   Sep 28,2026 11:39 pm
గంజాయి తరలిస్తున్న ముగ్గురు నిందితుల అరెస్టు
హనుమకొండ జిల్లాలో పోలీసులు భారీగా గంజాయిని పట్టుకున్నారు. ఆత్మకూరు మండలంలోని గూడేపహాడ్ సమీపంలో పోలీసులు వాహన తనిఖీ నిర్వహిస్తుండగా అనుమానస్పదంగా ముగ్గురు యువకులను తనిఖీ చేయగా వారి...

⚠️ You are not allowed to copy content or view source