Logo
Download our app
ఎన్ని కేసులు న‌మోదు చేసినా డోంట్ కేర్
NEWS   Feb 18,2025 01:19 pm
మాజీ మంత్రి కొడాలి నాని నిప్పులు చెరిగారు. త‌న అరెస్ట్ గురించి తీవ్రంగా స్పందించారు. గ‌తంలో త‌మ ప్ర‌భుత్వం ఉంద‌ని అప్పుడు యాక్టివ్ గా మాట్లాడామ‌న్నారు. ఇప్పుడు మేం ప‌వ‌ర్ లో లేం. ఇంకేం మాట్లాడ‌తామ‌న్నారు. మూడు కాక పోతే 30 కేసులు పెట్టుకున్నా అభ్యంత‌రం లేద‌న్నారు. ఇక అరెస్ట్ ల విష‌యం చాలా చిన్న‌ద‌న్నారు. ఇక రెడ్ బుక్ ను తాను చూడ‌లేద‌న్నారు. అందులో నా పేరు ఉందో కూడా తెలియ‌ద‌న్నారు. కూట‌మి స‌ర్కార్ వైసీపీ నేత‌ల‌ను టార్గెట్ చేస్తోంద‌న్నారు.

Top News

SPORTS   Feb 15,2026 01:03 am
పాక్ పై భారత్ శివతాండవం ఆడాలి
మార్చి 1, 2003న ICC World Cupలో భారత్–పాకిస్తాన్ మ్యాచ్‌లో సచిన్ ఆడిన 98 పరుగుల ఇన్నింగ్స్‌ వరల్డ్ క్రికెట్‌లో చిరస్మరణీయం. వాసీం అక్రం, వాకర్ యూనిస్,...

BIG NEWS   Feb 15,2026 12:40 am
ఏ వర్గం నుంచి జగిత్యాల చైర్ పర్సన్
BIG NEWS   Feb 15,2026 12:40 am
ఏ వర్గం నుంచి జగిత్యాల చైర్ పర్సన్
LATEST NEWS   Feb 14,2026 11:56 pm
పార్టీల మధ్య ‘వాలంటైన్స్ డే’ వార్
TG: ప్రేమికుల రోజు సందర్భంగా సోషల్ మీడియాలో పార్టీల వార్ ఆసక్తికరంగా మారింది. ఒకరిపై ఒకరు ‘వాలంటైన్స్ డే’ విషెస్ విమర్శలు తారస్థాయికి చేరాయి. ‘BRS...

⚠️ You are not allowed to copy content or view source