Download our app
✖
Download our app
యూట్యూబర్ రణ్ వీర్ కు కోర్టులో ఊరట
NEWS Feb 18,2025 07:04 am
తల్లిదండ్రులపై నోరు పారేసుకున్న ప్రముఖ యూట్యూబర్ రణ్ వీర్ అల్హాబాదియాకు బిగ్ రిలీఫ్ దక్కింది. సుప్రీంకోర్టులో ఇవాళ కేసు విచారణకు వచ్చింది. ఈ సందర్బంగా తనను అరెస్ట్ చేయకుండా పర్మిషన్ ఇవ్వాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. కేసు విచారణకు సహకరించాలని, అప్పటి వరకు ఇండియాస్ గాట్ టాలెంట్ షోను వెంటనే నిలిపి వేయాలని ఆదేశించింది. రణ్ వీర్ అల్హాబాదియా చేసిన కామెంట్స్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది ధర్మాసనం.
Top News
LATEST NEWS Sep 28,2026 11:46 pm
సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా తెలంగాణ సీజే!
సుప్రీంకోర్టుకు ముగ్గురు కొత్త న్యాయమూర్తుల నియామకానికి రంగం సిద్ధమైంది. గుజరాత్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సునీతా అగర్వాల్, దిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దేవేంద్ర...

LATEST NEWS Sep 28,2026 11:41 pm
అక్టోబర్ 1 నుంచి కీలక మార్పులు
అక్టోబర్ 1, 2026 నుంచి ఎల్‌పీజీ సబ్సిడీ, బ్యాంకు డిపాజిట్లు, జన-మరణాల నమోదు విషయంలో పలు మార్పులు అమల్లోకి రానున్నాయి. రాయితీ ధరకు ఎల్‌పీజీ సిలిండర్ పొందాలంటే...

LATEST NEWS Sep 28,2026 11:39 pm
గంజాయి తరలిస్తున్న ముగ్గురు నిందితుల అరెస్టు
హనుమకొండ జిల్లాలో పోలీసులు భారీగా గంజాయిని పట్టుకున్నారు. ఆత్మకూరు మండలంలోని గూడేపహాడ్ సమీపంలో పోలీసులు వాహన తనిఖీ నిర్వహిస్తుండగా అనుమానస్పదంగా ముగ్గురు యువకులను తనిఖీ చేయగా వారి...

⚠️ You are not allowed to copy content or view source