Logo
Download our app
క్యాలెండర్ ఆవిష్కరించిన కలెక్టర్
NEWS   Feb 18,2025 01:58 am
ములుగు జిల్లా నాలుగో తరగతి ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు రమేష్ ఆధ్వర్యంలో క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్ ఆధ్వర్యంలో  నిర్వహించారు. ఈ క్యాలెండర్ ఆవిష్కరణకు ముఖ్య అతిథులు అడిషనల్ కలెక్టర్ సంపత్ రావు , TNGO అధ్యక్షులు పూలు రాజు, ప్రధాన కార్యదర్శులు మేడి చైతన్య , అసోసియేషన్ ప్రెసిడెంట్ భూక్య లాలు, 4వ తరగతి ప్రధాన కార్యదర్శి రాజేశ్వరరావు, కోశాధికారి రాజేందర్ , ఉపాధ్యక్షులు ఆగయ్య,  కమిటీ సభ్యులు  పాల్గొన్నారు.

Top News

LATEST NEWS   Sep 28,2026 11:46 pm
సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా తెలంగాణ సీజే!
సుప్రీంకోర్టుకు ముగ్గురు కొత్త న్యాయమూర్తుల నియామకానికి రంగం సిద్ధమైంది. గుజరాత్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సునీతా అగర్వాల్, దిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దేవేంద్ర...

LATEST NEWS   Sep 28,2026 11:41 pm
అక్టోబర్‌ 1 నుంచి కీలక మార్పులు
అక్టోబర్‌ 1, 2026 నుంచి ఎల్‌పీజీ సబ్సిడీ, బ్యాంకు డిపాజిట్లు, జన-మరణాల నమోదు విషయంలో పలు మార్పులు అమల్లోకి రానున్నాయి. రాయితీ ధరకు ఎల్‌పీజీ సిలిండర్‌ పొందాలంటే...

LATEST NEWS   Sep 28,2026 11:39 pm
గంజాయి తరలిస్తున్న ముగ్గురు నిందితుల అరెస్టు
హనుమకొండ జిల్లాలో పోలీసులు భారీగా గంజాయిని పట్టుకున్నారు. ఆత్మకూరు మండలంలోని గూడేపహాడ్ సమీపంలో పోలీసులు వాహన తనిఖీ నిర్వహిస్తుండగా అనుమానస్పదంగా ముగ్గురు యువకులను తనిఖీ చేయగా వారి...

⚠️ You are not allowed to copy content or view source