ఘనంగా కెసిఆర్ జన్మదిన వేడుకలు
NEWS Feb 17,2025 05:06 am
ములుగు జిల్లా మల్లంపల్లి మండలం భాగ్య తండా గ్రామంలో ఘనంగా కెసిఆర్ పుట్టినరోజు వేడుకలు బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నర్సంపేట నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి హాజరై కేక్ కట్ చేసి మహిళలకు చీరలు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలోములుగు నియోజకవర్గ టిఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ బడే నాగజ్యోతి, జిల్లా గ్రంధాలయాల మాజీ చైర్మన్ కోరిక గోవింద్ నాయక్, బిఆర్ఎస్ పార్టీ ములుగుజిల్లా అధ్యక్షుడు కాకుల మర్రి లక్ష్మణ్ రావు, మండల ప్రెసిడెంట్ పాలపు శ్రీనివాస్ పాల్గొన్నారు.