Logo
Download our app
ఎమ్మెల్యేని కలసిన అంగన్వాడి హెల్పర్స్..వర్కర్స్
NEWS   Feb 16,2025 01:54 pm
అన్నమయ్య జిల్లా రైల్వే కోడూర్ ఎమ్మెల్యేను క‌లిశారు ఏపీ అంగన్వాడి వర్కర్స్ , హెల్పర్స్ అసోసియేషన్స్. ఏఐటియుసి అనుబంధ సంఘం అంగన్వాడి జిల్లా అధ్యక్షులు సరోజనమ్మ ఆధ్వ‌ర్యంలో కార్మికులు , సిబ్బంది తాము ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించాల‌ని విన్న‌వించారు. ఈ మేర‌కు శాస‌న స‌భ్యుడికి విన‌తి ప‌త్రం అంద‌జేశారు. క‌నీస వేత‌నం రూ. 20 వేలు ఇవ్వాల‌ని కోరారు.

Top News

LATEST NEWS   Sep 28,2026 11:46 pm
సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా తెలంగాణ సీజే!
సుప్రీంకోర్టుకు ముగ్గురు కొత్త న్యాయమూర్తుల నియామకానికి రంగం సిద్ధమైంది. గుజరాత్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సునీతా అగర్వాల్, దిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దేవేంద్ర...

LATEST NEWS   Sep 28,2026 11:41 pm
అక్టోబర్‌ 1 నుంచి కీలక మార్పులు
అక్టోబర్‌ 1, 2026 నుంచి ఎల్‌పీజీ సబ్సిడీ, బ్యాంకు డిపాజిట్లు, జన-మరణాల నమోదు విషయంలో పలు మార్పులు అమల్లోకి రానున్నాయి. రాయితీ ధరకు ఎల్‌పీజీ సిలిండర్‌ పొందాలంటే...

LATEST NEWS   Sep 28,2026 11:39 pm
గంజాయి తరలిస్తున్న ముగ్గురు నిందితుల అరెస్టు
హనుమకొండ జిల్లాలో పోలీసులు భారీగా గంజాయిని పట్టుకున్నారు. ఆత్మకూరు మండలంలోని గూడేపహాడ్ సమీపంలో పోలీసులు వాహన తనిఖీ నిర్వహిస్తుండగా అనుమానస్పదంగా ముగ్గురు యువకులను తనిఖీ చేయగా వారి...

⚠️ You are not allowed to copy content or view source