Logo
Download our app
ఘనంగా ఫేర్వెల్ పార్టీ వేడుకలు
NEWS   Feb 15,2025 05:45 pm
వడ్డాది PMN మోడల్ స్కూల్లో శనివారం సాయంత్రం ఫేర్వెల్ పార్టీ ఘ‌నంగా జ‌రిగింది. విద్యార్థులు ఆటపాటలతో టీచర్ స్పీచ్‌తో ఎంతో ఆహ్లాదంగా కొన‌సాగింది. కరస్పాండెంట్ P. రమణ మాట్లాడుతూ.. విద్యార్థులు చదువుతోపాటు మంచి క్రమశిక్షణ అలవాటు చేసుకోవాలని, విద్యార్థులకు మంచి భవిష్యత్తు కావాలంటే చదువు ఒక్కటే మార్గం అని విద్యార్థులకు వివరించారు. 10వ తరగతి, 9వ తరగతి విద్యార్థులు పబ్లిక్ పరీక్షలు బాగా రాయాలని శుభాకాంక్షలు తెలియజేశారు.

Top News

LATEST NEWS   Sep 28,2026 11:46 pm
సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా తెలంగాణ సీజే!
సుప్రీంకోర్టుకు ముగ్గురు కొత్త న్యాయమూర్తుల నియామకానికి రంగం సిద్ధమైంది. గుజరాత్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సునీతా అగర్వాల్, దిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దేవేంద్ర...

LATEST NEWS   Sep 28,2026 11:41 pm
అక్టోబర్‌ 1 నుంచి కీలక మార్పులు
అక్టోబర్‌ 1, 2026 నుంచి ఎల్‌పీజీ సబ్సిడీ, బ్యాంకు డిపాజిట్లు, జన-మరణాల నమోదు విషయంలో పలు మార్పులు అమల్లోకి రానున్నాయి. రాయితీ ధరకు ఎల్‌పీజీ సిలిండర్‌ పొందాలంటే...

LATEST NEWS   Sep 28,2026 11:39 pm
గంజాయి తరలిస్తున్న ముగ్గురు నిందితుల అరెస్టు
హనుమకొండ జిల్లాలో పోలీసులు భారీగా గంజాయిని పట్టుకున్నారు. ఆత్మకూరు మండలంలోని గూడేపహాడ్ సమీపంలో పోలీసులు వాహన తనిఖీ నిర్వహిస్తుండగా అనుమానస్పదంగా ముగ్గురు యువకులను తనిఖీ చేయగా వారి...

⚠️ You are not allowed to copy content or view source