Logo
Download our app
ఇంటి పన్ను,నల్ల బిల్లు చెల్లించాలి
NEWS   Feb 12,2025 06:36 pm
మెట్ పల్లి : ఇంటి పన్ను వసూలు కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ టి మోహన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ మెట్ పల్లి ప్రజలందరూ మున్సిపాలిటీకి ఇంటి పన్ను, నల్ల బిల్లు సకాలంలో చెల్లించి పట్టణ అభివృద్ధికి తోడ్పడాలని కోరారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ ఆఫీసర్ మీర్జా అజ్మతుల్లా బేగ్, ఆర్ఐ అక్షయ్ కుమార్, ముజీబ్, నవీన్ చిరంజీవి, తదితరులు పాల్గొన్నారు.

Top News

LATEST NEWS   Sep 28,2026 11:46 pm
సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా తెలంగాణ సీజే!
సుప్రీంకోర్టుకు ముగ్గురు కొత్త న్యాయమూర్తుల నియామకానికి రంగం సిద్ధమైంది. గుజరాత్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సునీతా అగర్వాల్, దిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దేవేంద్ర...

LATEST NEWS   Sep 28,2026 11:41 pm
అక్టోబర్‌ 1 నుంచి కీలక మార్పులు
అక్టోబర్‌ 1, 2026 నుంచి ఎల్‌పీజీ సబ్సిడీ, బ్యాంకు డిపాజిట్లు, జన-మరణాల నమోదు విషయంలో పలు మార్పులు అమల్లోకి రానున్నాయి. రాయితీ ధరకు ఎల్‌పీజీ సిలిండర్‌ పొందాలంటే...

LATEST NEWS   Sep 28,2026 11:39 pm
గంజాయి తరలిస్తున్న ముగ్గురు నిందితుల అరెస్టు
హనుమకొండ జిల్లాలో పోలీసులు భారీగా గంజాయిని పట్టుకున్నారు. ఆత్మకూరు మండలంలోని గూడేపహాడ్ సమీపంలో పోలీసులు వాహన తనిఖీ నిర్వహిస్తుండగా అనుమానస్పదంగా ముగ్గురు యువకులను తనిఖీ చేయగా వారి...

⚠️ You are not allowed to copy content or view source