శేఖర్ భాషా నుంచి రక్షించండి
NEWS Feb 11,2025 06:03 am
బిగ్ బాస్ ఫేం శేఖర్ భాషాపై సంచలన ఆరోపణలు చేసింది బాధితురాలు పడాల లక్ష్మి. ఆయన మామూలోడు కాదని, వేధింపులకు పాల్పడుతున్నాడని వాపోయింది. సౌమ్యతో పెళ్లి చేసుకున్నాడని, ఆమె చెల్లెలితో రిలేషన్ షిప్ పెట్టుకున్నాడని, భార్గవి, గీత, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మంది అమ్మాయిలను మోసం చేశాడని సంచలన ఆరోపణలు చేసింది. ఎస్పీ, శేఖర్ భాషా కలిసి తనను టార్చర్ కు గురి చేస్తున్నారంటూ కన్నీటి పర్యంతమైంది.