Download our app
✖
Download our app
ఫిరాయింపు ఎమ్మెల్యేలపై చర్యలేవీ..?
NEWS Feb 10,2025 11:41 am
పార్టీ ఫిరాయించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై ఇంకెప్పుడు నిర్ణయం తీసుకుంటారంటూ సుప్రీంకోర్టు తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. స్పీకర్ నిర్ణయం తీసుకునేందుకు ఇంకెంత సమయం పడుతుందంటూ ధర్మాసనం నిలదీసింది. 10 నెలలు గడిచినా చర్యలు తీసుకోక పోవడం దారుణమని వ్యాఖ్యానించింది. ఈ విషయం గురించి స్పీకర్ ను అడిగి చెబుతానంటూ కోర్టుకు విన్నవించారు న్యాయవాది ముఖుల్ రోహిత్గీ. కేటీఆర్ దాఖలు చేసిన పిటిషన్ పై తదుపరి విచారణ 18కి వాయిదా వేసింది.
Top News
LATEST NEWS Sep 28,2026 11:46 pm
సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా తెలంగాణ సీజే!
సుప్రీంకోర్టుకు ముగ్గురు కొత్త న్యాయమూర్తుల నియామకానికి రంగం సిద్ధమైంది. గుజరాత్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సునీతా అగర్వాల్, దిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దేవేంద్ర...

LATEST NEWS Sep 28,2026 11:41 pm
అక్టోబర్ 1 నుంచి కీలక మార్పులు
అక్టోబర్ 1, 2026 నుంచి ఎల్‌పీజీ సబ్సిడీ, బ్యాంకు డిపాజిట్లు, జన-మరణాల నమోదు విషయంలో పలు మార్పులు అమల్లోకి రానున్నాయి. రాయితీ ధరకు ఎల్‌పీజీ సిలిండర్ పొందాలంటే...

LATEST NEWS Sep 28,2026 11:39 pm
గంజాయి తరలిస్తున్న ముగ్గురు నిందితుల అరెస్టు
హనుమకొండ జిల్లాలో పోలీసులు భారీగా గంజాయిని పట్టుకున్నారు. ఆత్మకూరు మండలంలోని గూడేపహాడ్ సమీపంలో పోలీసులు వాహన తనిఖీ నిర్వహిస్తుండగా అనుమానస్పదంగా ముగ్గురు యువకులను తనిఖీ చేయగా వారి...

⚠️ You are not allowed to copy content or view source