Download our app
✖
Download our app
కిరణ్ రాయల్ నుంచి కాపాడండి
NEWS Feb 10,2025 11:04 am
తిరుపతి జనసేన ఇంఛార్జ్ కిరణ్ రాయల్ వ్యవహారంపై బాధితురాలు తిరుపతి ఎస్పీని కలిసి ఆధారాలు సమర్పించింది. డబ్బులు ఉన్నంత వరకు వాడుకున్నాడని వాపోయింది. తన పిల్లల భవిష్యత్తు కోసం పోరాడుతున్నానని చెప్పింది. కిలాడి లేడీ అంటూ అసత్య ప్రచారం చేస్తున్నాడని మండిపడింది. చెక్ బౌన్స్ అయిన కేసు ఉందని తెలిపింది. తన వెనుక పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్ ఉన్నాడంటూ బెదిరించాడని వాపోయింది. పలువురు అమ్మాయిలను మోసం చేశాడని ఆరోపించింది.
Top News
LATEST NEWS Sep 28,2026 11:46 pm
సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా తెలంగాణ సీజే!
సుప్రీంకోర్టుకు ముగ్గురు కొత్త న్యాయమూర్తుల నియామకానికి రంగం సిద్ధమైంది. గుజరాత్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సునీతా అగర్వాల్, దిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దేవేంద్ర...

LATEST NEWS Sep 28,2026 11:41 pm
అక్టోబర్ 1 నుంచి కీలక మార్పులు
అక్టోబర్ 1, 2026 నుంచి ఎల్‌పీజీ సబ్సిడీ, బ్యాంకు డిపాజిట్లు, జన-మరణాల నమోదు విషయంలో పలు మార్పులు అమల్లోకి రానున్నాయి. రాయితీ ధరకు ఎల్‌పీజీ సిలిండర్ పొందాలంటే...

LATEST NEWS Sep 28,2026 11:39 pm
గంజాయి తరలిస్తున్న ముగ్గురు నిందితుల అరెస్టు
హనుమకొండ జిల్లాలో పోలీసులు భారీగా గంజాయిని పట్టుకున్నారు. ఆత్మకూరు మండలంలోని గూడేపహాడ్ సమీపంలో పోలీసులు వాహన తనిఖీ నిర్వహిస్తుండగా అనుమానస్పదంగా ముగ్గురు యువకులను తనిఖీ చేయగా వారి...

⚠️ You are not allowed to copy content or view source